డియర్ కామ్రేడ్ అంతగా ఆడలేదు. లిప్ కిస్సులతో ఇద్దరూ రెచ్చిపోగా కెమిస్ట్రీ అదిరింది. ఇక కొన్నాళ్లుగా రష్మిక, విజయ్ సన్నిహితంగా కనిపిస్తున్నారు. జంటగా విహారాలకు చెక్కేస్తున్నారు. అక్కడ ఒకే హోటల్ లో బస చేస్తున్నారు. బాలీవుడ్ మీడియా ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని కథనాలు ప్రచురించింది.