కురచ డ్రెస్ లో అలా కూర్చుంటే ఇంకేమైనా ఉందా... రకుల్ తెగింపుకు బెంబేలు ఎత్తుతున్న జనాలు!

Published : Sep 01, 2022, 02:14 PM ISTUpdated : Sep 02, 2022, 08:59 AM IST

అసలుకే కురచ డ్రెస్ ఆపై అలాంటి ఫోజులో కూర్చొని టెంపరేచర్ పెంచేసింది  రకుల్. ఎల్లో ట్రెండీ వేర్ లో అల్లరి చేస్తూ మనసులు గిల్లేసింది. వరుస ఫోటో షూట్స్ తో రకుల్ ఉక్కిరి బిక్కరి చేస్తుంటే జనాలు బెంబేలెత్తుతున్నారు.

PREV
17
కురచ డ్రెస్ లో అలా కూర్చుంటే ఇంకేమైనా ఉందా... రకుల్ తెగింపుకు బెంబేలు ఎత్తుతున్న జనాలు!
Rakul preeth Singh

బాలీవుడ్ కి వెళ్ళాక రకుల్ ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిపోయారు. ఆమె కఠిన కసరత్తులతో జీరో సైజు సాధించారు. కష్టపడి సాధించిన గ్లామర్ ఫోటో షూట్స్ రూపంలో ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుంది. తాజాగా వైట్ అండ్ బ్లాక్ టాప్, ప్యాంట్స్ ధరించి సెక్సీ ఫోటో షూట్ చేశారు.

27
Rakul preeth Singh

రకుల్ హాట్ ఫోటో షూట్ కాకరేపుతుండగా ప్రియుడు జాకీ భగ్నానీ మైండ్ బ్లాక్ అయ్యింది. ఆయన లవ్ ఎమోజీ కామెంట్ గా పెట్టి తన తన ఫీలింగ్ తెలియజేశారు. అలాగే మరికొందరు సెలెబ్రిటీలు ఆమె ఫోటో పై కామెంట్ చేశారు. ఇక ఫ్యాన్స్ అయితే లెక్కకు మించిన లైక్స్ తో విరుచుకుపడ్డారు.
 

37
Rakul preeth Singh

ఓ ఏడాది క్రితం రకుల్ తన ప్రియుడిగా జాకీని పరిచయం చేసింది. ఇతడు బాలీవుడ్ లో నటుడు, నిర్మాతగా ఉన్నారు. గతంలో వీరిద్దరి రిలేషన్ గురించి ఎలాంటి పుకార్లు రాలేదు. ఈ క్రమంలో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రేమ విషయం బయటపెట్టిన నాటి నుండి రకుల్ కి పెళ్లెప్పుడన్న ప్రశ్న ఎదురవుతుంది. 
 

47
Rakul preeth Singh


ఇక టాలీవుడ్ లో జెండా పీకేసిన రకుల్ బాలీవుడ్ లో నాలుగైదు చిత్రాల వరకు చేస్తున్నారు. ఆమె నటించిన అటాక్, రన్ వే 34 ఇటీవల విడుదలయ్యాయి. అవి అనుకున్న స్థాయిలో ఆడకున్నా ఆమెకు అవకాశాలు తగ్గడం లేదు. 

57
Rakul preeth Singh

రకుల్ నటించిన కట్ పులిట్, డాక్టర్ జి, ఛత్రివాలి, థాంక్ గాడ్ హిందీ చిత్రాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే తమిళ చిత్రాలు అయలాన్, భారతీయుడు 2 లో ఆమె హీరోయిన్ గా ఉన్నారు. 
 

67
Rakul preeth Singh

శంకర్ దర్శకత్వంలో భారతీయుడు2 భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. వివాదాలతో ఆగిపోయిన ఈ మూవీ ఇటీవల తిరిగి ప్రారంభమైంది. కాజల్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా రకుల్ సైతం నటిస్తున్నారు. సుదీర్ఘ కాలం రకుల్ హీరోయిన్ గా రకుల్ కెరీర్ నెట్టుకు రావడం విశేషం.

77
Rakul preeth Singh

వరుస సినిమాలతో ఓ వైపు బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో అల్లాడిస్తుంది. వరుస ఫొటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. తరచుగా ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories