80, 90 దశకంలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రాధ పెయిర్ కి సూపర్ క్రేజ్ ఉండేది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆల్మోస్ట్ అన్ని చిత్రాలు హిట్స్ గా నిలిచాయి. చిరంజీవి, రాధ డ్యాన్సులకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. అంతలా ఈ జోడి అలరించింది. చిరంజీవి లక్కీ హీరోయిన్స్ లో ముందుగా చెప్పే పేరు రాధనే.