కండ్లు పేలిపోయే అందాలతో జాన్వీ కపూర్ రచ్చ.. ఎద సొగసుతో మైండ్ బ్లాక్ చేస్తున్న ఎన్టీఆర్ భామ..

First Published | Apr 2, 2023, 12:19 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ అవడంతో ఫుల్ ఖుషీ అవుతోంది. త్వరలో షూటింగ్ కు హాజరు కాబోతున్న ఈ ముద్దుగుమ్మ ఆయా ఈవెంట్లకు హాజరవుతూ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. 
 

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) త్వరలో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. ఈ యంగ్ బ్యూటీ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తెలుగు ప్రేక్షకులకు ఆమె పుట్టిన రోజున గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తొలి సినిమాతో ఎలా ఆకట్టుుకుంటుందనేది అందరిలో ఆసక్తిగా మారింది. 
 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సరసన నటిస్తుండటంతో జాన్వీకి టాలీవుడ్ లోకి గ్రాండ్ వెల్కమ్ అందినట్టే. ఇక ఆచార్యతో దెబ్బతిన్న దర్శకుడు కొరటాల శివ ‘ఎన్టీఆర్30’ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఏకంగా హాలీవుడ్ ఎక్స్ పర్ట్స్ ను దించుతూ భారీ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 


ఏప్రిల్ 1నుంచి హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది. అంతకు ముందు జరిగి NTR30 ఓపెనింగ్ వేడులకు జాన్వీ కూడా హాజరైంది. ట్రెడిషనల్ లుక్ లో అందరినీ  ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ లో జాన్వీ లేదని తెలుస్తోంది.  నెక్ట్స్ షెడ్యూల్స్ నుంచి జాయిన్ అయ్యే అవకాశం ఉంది.  
 

ఇదిలా ఉంటే జాన్వీ నిన్న ముంబైలో నిర్వహించిన నీతా అంబానీ కల్చరర్ సెంటర్ ఓపెనింగ్ వేడుకుల్లో సందడి చేసింది. ఈవెంట్ కు బాలీవుడ్,  సౌత్ ప్రముఖ సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈక్రమంలో జాన్వీ కపూర్ కూడా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసి  ఆకట్టుకుంది. ట్రెండీ వేర్స్ లో అందరి చూపు తనపైనే పడేలా చేసింది.

మొదటి నుంచి జాన్వీ ఫ్యాషన్ విషయంలో చాలా ముందుంటుంది. ట్రెండీ  అవుట్ ఫిట్స్ లలో మెరుస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాల్లో మరింత ట్రెండీగా తయారవుతుంటుంది. మరోవైపు గ్లామర్ షోతోనూ  మతులు పోగొడుతుంటుంది.  
 

లేటెస్ట్ లుక్ లో జాన్వీ అందాల ధాటికి కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. షోల్డర్ లెస్ డ్రెస్ లో టాప్ గ్లామర్ షోతో పిచ్చెక్కించింది. మరోవైపు మత్తు పోజులతో నెటిజన్లను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఈ మేరకు నెటిజన్లను కూడా ఈ ముద్దుగుమ్మ అందాన్ని వర్ణిస్తూ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్,  కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

వచ్చే ఏడాది ఈసమయాని కల్లా ‘ఎన్టీఆర్30’తో జాన్వీ టాలీవుడ్ లో సందడి చేస్తుంటుంది.  తన పెర్ఫామెన్స్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో జాన్వీ‘మిస్టర్ అండ్ మిస్ మహి’లో నటిస్తోంది. ఇప్పటికే ‘బావల్’ అనే చిత్రాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీ  విడుదలకు సిద్ధంగా ఉంది.

Latest Videos

click me!