ఆల్ట్రా హెచ్డీ క్వాలిటీలో రాశి ఖన్నా అందాలు... అక్కడి పుట్టు మచ్చలు కూడా కనిపించేలా!

Published : Jul 06, 2023, 12:53 PM IST

ఢిల్లీ భామ రాశి ఖన్నా పాల రోజా రంగు దుస్తుల్లో చందమామలా మెరిసింది. ఆల్ట్రా హెచ్దీ క్వాలిటీలో అందాల విందు చేసింది. ఒంటిపై ఉన్న పుట్టుమచ్చలు కూడా కనిపిస్తుంటే కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
16
ఆల్ట్రా హెచ్డీ క్వాలిటీలో రాశి ఖన్నా అందాలు... అక్కడి పుట్టు మచ్చలు కూడా కనిపించేలా!
Raashi Khanna

కెరీర్ పరంగా చూస్తే రాశి ఖన్నా స్టార్ కాలేకపోయింది. అలాగే ఆమె కెరీర్ నెమ్మదించింది. వరుస పరాజయాలతో తెలుగులో ఆమె జోరు తగ్గింది. ప్రస్తుతం రాశి చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. ఆమె ఇటీవల నటించిన థాంక్యూ, పక్కా కమర్షియల్ డిజాస్టర్స్ అయ్యాయి. 
 

26
Raashi Khanna

తెలుగులో దారులు మూసుకు పోగా బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. యోధ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. 

 

36
Raashi Khanna

మరోవైపు తమిళంలో అరణ్మణై, మేథావి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 2020 తర్వాత రాశి ఖన్నా తమిళంలో అధికంగా చిత్రాలు చేయడం విశేషం. కార్తీకి జంటగా ఆమె నటించిన సర్దార్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

46
Raashi Khanna

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే రాశి ఖన్నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. జిల్, శివమ్, హైపర్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ పట్టేసింది. హిట్ ట్రాక్ లేకున్నా ఎన్టీఆర్ జై లవకుశ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. 

56


దర్శకుడు బాబీ తెరకెక్కిన జైలవకుశ సూపర్ హిట్ కొట్టింది. అయితే రాశి కెరీర్ కి జై లవకుశ ప్లస్ కాలేదు. ఆమెకు టైర్ టూ హీరోల సరసన మాత్రమే ఆఫర్స్ వచ్చాయి. అదే సమయంలో డిజిటల్ సిరీస్లు చేస్తున్నారు. రుద్ర టైటిల్ తో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేసింది. 
 

66
Raashi Khanna

రాశి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ పార్జీ. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేశారు. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పార్జీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 
 

click me!

Recommended Stories