అయితే సడన్ గా పూర్ణ తన పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారనే పుకార్లు తెరపైకి వచ్చాయి. మరో రెండు మూడు నెలల్లో వివాహం జరగాల్సి ఉండగా పూర్ణ తన నిర్ణయం మార్చుకున్నారని, షానిద్ అసిఫ్ అలీతో వివాహం రద్దు చేసుకున్నారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. కెరీర్ కోసమే పూర్ణ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన తెరపైకి వచ్చింది.