ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో లెక్కకు మించిన ఎఫైర్స్ నడిపారు. షారుఖ్ ఖాన్, అక్షయ్ కపూర్, షాహిద్ కపూర్ వంటి స్టార్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు. నేను ఎప్పుడూ ఒంటరిగా లేను. ఒక రిలేషన్ ఎండ్ అయితే వెంటనే మరొక రిలేషన్ పెట్టుకునేదాన్ని , అని ప్రియాంక చోప్రా ఓ సందర్భంలో చెప్పారు.