`శ్రీకారం` ఈవెంట్‌లో స్పె షల్‌ ఎట్రాక్షన్‌గా ప్రియాంక మోహన్‌.. గ్లామర్‌ ఫోటోలు వైరల్‌

Published : Mar 10, 2021, 08:34 AM ISTUpdated : Mar 10, 2021, 08:37 AM IST

హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ తాను ప్రస్తుతం నటిస్తున్న `శ్రీకారం` చిత్ర ఈవెంట్‌లో సందడి చేశారు. స్లీవ్‌లెస్‌ గౌనులో మెరిశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో ఆమె స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
119
`శ్రీకారం` ఈవెంట్‌లో స్పె షల్‌ ఎట్రాక్షన్‌గా ప్రియాంక మోహన్‌.. గ్లామర్‌ ఫోటోలు వైరల్‌
ర్వానంద్‌ హీరోగా బి.కిషోర్‌ దర్శకత్వంలో `శ్రీకారం` చిత్రం రూపొందుతుంది. 14రీల్స్ ప్లస్‌ పతాకంపై రామ్‌ఆచంట, గోపీఆచంట నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

219
శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఖమ్మంలో ఓ ఈవెంట్‌ నిర్వహించగా, మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో మరో ఈవెంట్‌ నిర్వహించారు.

319
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ ఈవెంట్‌లో హీరోయిన్‌ ప్రియాంక స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అందరి చూపులు తనవైపే తిప్పుకుందీ అమ్మడు.

419
ఇందులో యాష్‌ కలర్‌ స్లీవ్‌ లెస్‌ గౌన్‌లో మెరిసింది ప్రియాంక. ప్రస్తుతం ప్రియాంక ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

519
ప్రియాంక అరుల్‌ మోహన్‌ గతంలో నాని హీరోగా రూపొందిన `గ్యాంగ్‌ లీడర్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

619
ఆ సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

719
ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దేశానికి రైతే వెన్నెముఖ అని, రైతు వ్యవసాయం చేయడం మానేస్తే మనకు తిండి ఉండదన్నారు. రైతు హక్కులను సాధించేందుకు ప్రభుత్వాలపై పోరాడాలని చెప్పారు.

819
మంచి ఉద్దేశంతో తీసిన ఈ సినిమాని అందరు చూసి ఆదరించాలని, దీనికి టాక్స్ ఎగ్జెంప్షన్‌ని ఆలోచిస్తామని కేటీఆర్‌ చెప్పారు.

919
ఆకట్టుకుంటున్న ప్రియాంక అరుల్‌ మోహన్‌ గ్లామర్‌ ఫోటోలు.

1019

1119

1219

1319

1419

1519

1619

1719

1819

1919

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories