Priyamani: అన్నం తింటుందా అందం తింటుందా?... కోటులో ప్రియమణి సూపర్ హాట్ ఫోజులు !

Published : Apr 30, 2023, 01:45 PM ISTUpdated : Apr 30, 2023, 02:09 PM IST

నాలుగు పదుల వయసులో కూడా ప్రియమణి అసలు తగ్గడం లేదు. తనలో గ్లామర్ పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది. హీరోయిన్ ప్రియమణి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

PREV
17
Priyamani: అన్నం తింటుందా అందం తింటుందా?... కోటులో ప్రియమణి సూపర్ హాట్ ఫోజులు !
Priyamani

వయసుదేముంది ఆస్వాదించాలనే మనసు ఉండాలి కానీ. ప్రియమణి అందం అంతకంతకు పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఆమె గ్లామర్ ఆ రేంజ్ లో ఉంది.  తాజాగా కోటు, ప్యాంటు ధరించి ప్రియమణి సరికొత్తగా దర్శనమిచ్చారు. ఆమె ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 
 

27
Priyamani

ఇక ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. చేతి నిండా చిత్రాలతో తీరిక లేని కెరీర్ అనుభవిస్తుంది. ప్రస్తుతం ప్రియమణి మూడు కన్నడ, రెండు తెలుగు, ఒక తమిళ్, రెండు హిందీ చిత్రాలు చేస్తున్నారు. 
 

37
Priyamani

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న మూవీలో ప్రియమణి నటిస్తున్నట్లు ఇటీవల యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. 
 

47
Priyamani


మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తుంది. మోస్ట్ పాపులర్ తెలుగు డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. గత కొన్ని సీజన్స్ గా ప్రియమణి ఈ షో జడ్జిగా ఉన్నారు. షూటింగ్స్ తో బిజీ కావడంతో ప్రియమణి ఈ మధ్య ఢీ షోలో కనిపించడం లేదు.

57
Priyamani


కాగా ప్రియమణి వివాహం చేసుకొని ఐదేళ్లు దాటిపోయింది. ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రియమణి 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యిందన్న మాటే కానీ... ఆయన అమెరికాలో ఉంటుంటే, ప్రియమణి ఇండియాలో సినిమాలతో బిజీగా ఉన్నారు. 
 

67
Priyamani


మరో వైపు ఏజ్ బార్ అవుతున్న పిల్లలు కనాలనే ఆలోచన చేయడం లేదు. ప్రియమణి ప్రస్తుత వయసు 38 ఏళ్ళు కావడం విశేషం. ఆ మధ్య ముస్తఫా రాజ్ తో విభేదాలు తెలెత్తాయి, విడిపోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. ఆ రూమర్స్ ని ప్రియమణి తనదైన స్టైల్ లో తిప్పికొట్టింది.
 

77
Priyamani

కాగా ముస్తఫా రాజ్ మొదటి భార్య ప్రియమణితో వివాహం చెల్లదంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే ముస్తఫా రాజ్ ప్రియమణిని వివాహం చేసుకున్నారనేది ఆమె ఆరోపణ. పలుమార్లు మీడియా ముందు ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. 
 

click me!

Recommended Stories