ఇక ఈ కారు ప్రత్యేకతలు తెలిస్తే.. కళ్ళు తిరగాల్సిందే..మెర్సిడెస్-బెంజ్-ఎస్ క్లాస్ కారులో మొత్తం మూడు వేరియంట్లు ఉంటాయి.350డి, 400డి, 450డిలు ఉన్నాయి. అయితే మృణాల్ ఠాకూర్ వాడుతున్న కారు ఎస్450డి గా తెలుస్తుంది.ఈవేరియంట్ ప్రస్తుతం ఇండియాలో అందుబాటులోలేనట్టు తెలుస్తోంది. అమ్మకానికి అందుబాటులో లేదని తెలుస్తోంది.