సదరు ట్రోల్స్ కి ప్రణీత ఘాటైన రిప్లై ఇవ్వడం విశేషం. హీరోయిన్ అయినంత మాత్రాన సంప్రదాయాలు వదిలేయాలా? మా కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, పొరుగువారు ఈ పూజ చేశారు. చిన్నప్పటి నుండి ఇవ్వన్నీ చూస్తూ పెరిగాను. భర్త క్షేమం కోసం ఆయనకు పూజ చేస్తే తప్పేముందని ప్రణీత సమర్ధించుకున్నారు. ప్రణీత అభిప్రాయాన్ని కొందరు సమర్ధించారు.