తాజాగా అనసూయ రెడ్ శారీ, కిటికీల జాకెట్ లో ఫ్యాన్స్ కి హాట్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎర్ర చీరలో అనసూయ అచ్చతెలుగు వనిత లాగా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ అనసూయ ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. నడుము అందాలు చూపిస్తూ ఈ క్రేజీ యాంకర్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది.