‘‘నేను ఇప్పటివరకూ పూర్తి స్థాయి కామెడీ చిత్రం చేయలేదు. ఎక్కువ శాతం పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో లేదా హీరోని బాగా ప్రేమించే అమ్మాయిలానే కనిపించాను. వాటికి భిన్నంగా ఉంటే ‘హంగామా 2’ నాకో కొత్త అనుభవంలా ఉండబోతోంది’’ అన్నారు.
పెళ్లి తరువాత ఎప్పుటికో తెలిసింది ఆడియన్స్ కు. అయితే ప్రెగ్నెన్సీ విషయం మాత్రం ఆపకోవడం, సరోగసీ లాంటి ఐడియాలు వాడకుండా.. ఏడాది తిరిగి వచ్చే సరికి ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది బ్యూటీ. 2022 జూన్ 10న ప్రణీతకు పాప పు్టింది. తనుప్రగ్నెంట్ అవ్వగానే తెగ హడావిడి చేసింది బ్యూటీ.. పోటో షూట్స్ తో రచ్చరచ్చ చేసి విమర్షలపాలు అయ్యింది.