గ్రీన్ షర్ట్, సిల్వర్ స్కర్ట్ లో శ్రీముఖి గ్లామర్ షో.. కైపెక్కించే పోజులతో స్టార్ యాంకర్ అందాల జాతర!

First Published | Oct 29, 2022, 5:25 PM IST

అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi) గ్లామర్ విందుతో నెట్టింట రచ్చరంభోలా చేస్తోంది. హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. పరువాల ప్రదర్శనతో మతిపోగొడుతోంది. 
 

బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి అందాల సందడికి ఇంటర్నెట్ షేక్ అవుతోంది. కొత్తషోలతో టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ పరువాల ప్రదర్శనతో పిచ్చెక్కిస్తోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ మతిపోగొడుతోంది. 
 

తాజాగా తన అభిమానులతో శ్రీముఖి పంచుకున్న ఫొటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. గతంతో పోల్చితే కాస్తా స్లిమ్ గా, నాజుగ్గా తయారైన ఈ ముద్దుగుమ్మ  గ్లామర్ విందులో  కొత్త కోణాల్ని చూపిస్తుంది. 
 


అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. హాట్ గా స్టిట్స్ ఇస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. లేటెస్ట్ గా ట్రెండీ వేర్ లో ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ కు అభిమానులతోపాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 
 

ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. మినీ డ్రెస్ లో ఈ బ్యూటీ అందాలను చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజుకో అవుట్ ఫిట్ లో హాట్ గా దర్శనమిస్తున్న శ్రీముఖి తాజాగా మరింత సెక్సీ అవుట్ ఫిట్ లో అదరగొట్టింది.
 

గ్రీన్ షర్ట్, సిల్వర్ స్కర్ట్ ధరించి అందాల ప్రదర్శనతో ఇంటర్నెట్ ను షేక్ చేసింది. థండర్ థైస్ చూపిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. శ్రీముఖి అందాలకు రచ్చకు యువత చిత్తైపోతోంది. కవ్వింపు పోజులతో రెచ్చగొట్టేలా ఫొటోషూట్ చేసింది.

బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి.. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తుండటంతో ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరుగుతోంది. అభిమానులు ఆమె ఫొటోషూట్ల కోసం వెయిట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. 

బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతున్న శ్రీముఖిని ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ.. పోస్ట్  చేస్తున్న ఫొటోలకు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. శ్రీముఖి బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ ను కూడా వైరల్ చేస్తున్నారు. 
 

ప్రస్తుతం శ్రీముఖి ‘డాన్స్ ఐకన్’ (Dance Ikon)షోకు వ్యాఖ్యాతగా  వ్యవహరిస్తోంది. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ఇలా అదిరిపోయే అవుట్ లో ఫొటోషూట్ చేసి ఆకట్టుకుంటోంది. అలాగే ‘మిస్టర్ అండ్ మిసెస్’ షోకు కూడా శ్రీముఖి యాంకర్ గా ఎంపికైంది. త్వరలోనే ఈ షోతో ప్రేక్షకులను అలరించనుంది.
 

Latest Videos

click me!