పూనమ్ కౌర్ చాలా కాలంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా ఆమె కౌంటర్లు వేస్తుంటారు. ఈ మధ్య ఏకంగా పేరు పెట్టి మరీ విమర్శలు చేస్తుంది. నీ టైం బాగోకనో, టాలెంట్ లేకో స్టార్ హీరోయిన్ కాలేకపోయారు. అందుకు త్రివిక్రమ్ కారణమైనట్లు ఎందుకు ఎప్పుడూ ఆయన్ని విమర్శిస్తావని.. ఓ నెటిజెన్ పూనమ్ ని ప్రశ్నించాడు.