టాలీవుడ్ లో వరుస ప్లాప్ లు పడ్డా.. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది పూజా హెగ్డే. అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో దూసకుపోతోంది. ప్రస్తుతం టీ టౌన్ లో.. మహేష్ బాబు సరసన SSMB28 లో హీరోయిన్ గా నటిస్తోంది బ్యూటీ. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది ఈమూవీ.. మరో లాంగ్ షెడ్యూల్ కు వెళ్ళబోతోంది.