ప్యాంట్‌ లేకుండా కారులో ఆషురెడ్డి అరాచకం.. అది కనిపించకుండా దాస్తూ థైస్‌ ట్రీట్‌ ఇచ్చిన బిగ్‌ బాస్‌ భామ

Published : Mar 19, 2023, 09:25 PM IST

జూ. సమంత, బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషురెడ్డి అందాల ఆరబోతకు హద్దేలేదు. ఎప్పుడో గేట్లు ఎత్తేసిన ఈ భామ వర్మతో కలిసి చేసిన అరాచకం మరో లెవల్‌. అలాంటి ఈ బ్యూటీ ఇప్పుడు కారులో చేసిన పని రచ్చ లేపుతుంది.  

PREV
15
ప్యాంట్‌ లేకుండా కారులో ఆషురెడ్డి అరాచకం.. అది కనిపించకుండా దాస్తూ థైస్‌ ట్రీట్‌ ఇచ్చిన బిగ్‌ బాస్‌ భామ

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన ఆషురెడ్డి తాజాగా కారులో దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో ఆమె థైస్‌ అందాలను చూపిస్తూ రెచ్చిపోవడం విశేషం. ప్యాంట్‌ లేకుండా కాళ్లు బారున చాపి తన థండర్‌ థైస్‌ని చూపించింది. ఇందులో ఆమె హాట్‌  పోజులు అదరహో అనేలా ఉన్నాయి. 
 

25

మరోవైపు పొట్టి షాట్‌లో తన కారు వెనకాల కింది నుంచి కెమెరాకి పోజులిచ్చింది. ఈ సారి ఆమె థైస్‌ అందాలు మరింత హాట్‌గా మారిపోయాయని చెప్పొచ్చు. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఆ ఒక్కటి దాచేసింది ఆషురెడ్డి. అదేంటో కాదు, తన కారు నెంబర్‌. కరెక్ట్ గా కార్‌ నెంబర్‌ ప్లేట్‌ కనిపించుకుండా తన కాళ్లని అడ్డుపెట్టింది. అంతేకాదు కార్ బ్రాండ్‌ని కూడా దాచేసింది. 
 

35

ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో మేం ప్రేమ కోసం ప్రే చేయము, కేవలం కార్ల కోసం ప్రే చేస్తామని పేర్కొంది. దీనిపై కామెంట్లు పెడుతున్నారు కొంటె నెటిజన్లు. అంతా ఆర్జీవీ మైమ అని, కారు కోసం ఏమైనా చేస్తారా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరైతే,షేమ్‌ షేమ్‌ కింద ఏం వేసుకోలే అంటూ ఉన్నారు.
 

45

ఇక బిగ్‌ బాస్‌ షోతో పాపులర్ అయిన ఈ భామ ఆర్జీవీ చేతిలో పడి మరింతగా క్రేజ్‌ని తెచ్చుకుంది. ఈ బ్యూటీని బాటమ్‌ యాంగిల్‌లో కెమెరాలతో వీడియో తీసి పోస్ట్ చేశాడు వర్మ. అప్పట్లో ఆషురెడ్డి సంచలనంగా మారింది. థండర్‌ థైస్‌ని ఫిల్టర్ లేకుండా ఆవిష్కరించి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. అదే సమయంలో అంతటి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. మరోసారి ఇటీవల వర్మ ఆమెకాళ్లని నాకుతూ, ఫోటోలను వీడియోలను షేర్‌ చేసి మరోసారి రచ్చ చేశారు. 
 

55

ఆషురెడ్డి కెరీర్‌పరంగానూ బిజీ అవుతుంది. ఆ మధ్య ఓ చిన్న సినిమాలో పోలీస్‌ పాత్రలో మెరిసింది. మరోవైపు టీవీ షోస్‌లోనూ మెరుస్తుంది. సందడి చేస్తుంది. బీబీ జోడీలోనూ డాన్సులతో అదరగొడుతుంది. స్టార్‌ మా పరివార్‌లోనూ సందడి చేస్తుంది. ఇప్పుడు `ఏ మాస్టర్‌ పీస్‌`అనే సినిమాలో నటిస్తుంది ఆషురెడ్డి. ఆమెది ముఖ్య పాత్ర అని తెలుస్తుంది. భారీ స్టార్‌ కాస్టింగ్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories