బుల్లితెర రాములమ్మ సోషల్ మీడియా సంచలనాలు కొనసాగుతున్నాయి. తన అందాల జడిలో ముంచి ఊపిరాడకుండా చేస్తుంది. చోళీ లెహంగాలో సూపర్ గ్లామరస్ ఫోజులతో ఆకట్టుకుంది.
సాంప్రదాయ చోళీ లెహంగాలో కూడా శ్రీముఖి గ్లామర్ యాంగిల్ వదల్లేదు. నడుము వంపులు, యద సొంపులు చూపిస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది. నీలి రంగు దుస్తుల్లో నెమలి పిల్లలా అల్లరి చేసింది.
29
Sreemukhi
ఇలా అందాల ప్రదర్శన చేయబట్టే శ్రీముఖి టాప్ యాంకర్ పొజీషన్ దక్కించుకుంది. షోల పరంగా చూస్తే శ్రీముఖినే నంబర్ వన్. శ్రీముఖి చేస్తున్నన్ని షోలు మరో యాంకర్ చేయడం లేదు. రష్మీ గౌతమ్, సుమలను వెనక్కి నెట్టి జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.
39
Sreemukhi
వయసు రీత్యా సుమ జోరు కొంచెం తగ్గింది. అలాగే గ్లామరస్ యాంకర్స్ కి రోజులు వచ్చాయి. మరోవైపు అనసూయ యాంకరింగ్ మానేసింది. ఇక రష్మీ శ్రీముఖికి పోటీ ఇవ్వలేకపోతుంది. ఆమె ఈటీవీకే పరిమితం కావడం రష్మీకి మైనస్. శ్రీముఖి మాత్రం అన్ని ఛానల్స్ లో దున్నేస్తుంది. తనకు తిరుగులేదని నిరూపించుకుంటుంది.
49
Sreemukhi
ప్రస్తుతం శ్రీముఖి చేతిలో బీబీ జోడి, స్టార్ మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్, జాతి రత్నాలు వంటి షోలు ఉన్నాయి. ఆమె సంపాదన లక్షల నుండి కోట్లకు చేరింది. ఇటీవల హైదరాబాద్ లో ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నారు. నటిగా, యాంకర్ గా రెండు చేతులా సంపాదిస్తుంది.
59
Sreemukhi
యాంకర్ గా సక్సెస్ ట్రాక్ లో వెళుతున్న శ్రీముఖి హీరోయిన్ కావాలని ఆశపడుతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.
69
Sreemukhi
చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి ఓ సర్ప్రైజింగ్ రోల్ చేస్తున్నారట. చిరంజీవితో ఆమెకు రొమాంటిక్ సీన్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. ఖుషి ఐకానిక్ సీన్ ఒకటి స్పూఫ్ చేశారట. శ్రీముఖి నడుము పవన్ చూడనున్నాడట.
79
Sreemukhi
అలాగే బాలయ్య లేటెస్ట్ మూవీలో శ్రీముఖి ఛాన్స్ పట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య తన 108వ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారని టాక్.
89
Sreemukhi
శ్రీముఖి అనతికాలంలో యాంకర్ గా ఎదిగారు. పటాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులను పలకరించిన శ్రీముఖి అంచలంచెలుగా తన ఫేమ్ పెంచుకుంది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని రన్నర్ గా నిలిచారు. అది ఆమెకు ప్లస్ అయ్యింది.
99
Sreemukhi
నటి కావాలనుకున్న శ్రీముఖికి ప్రారంభంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయట. ఆఫర్స్ ఇస్తాం, లైంగిక కోరికలు తీరుస్తావా అని అడిగారట. దాంతో బుల్లితెర వైపు అడుగులు వేశారు. ఇక్కడ విజయం సాధించి వెండితెరపై సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు.