నిహారిక కొణిదెల నటిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చిన నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. నిహారిక నిర్మాత కూడాను. ఆమెకు పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఒక బ్యానర్ ఉంది. ఆ మధ్య ఓ ఆఫీస్ తెరిచింది. యువ దర్శకులు, రచయితలతో బడ్జెట్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తుంది.