సిరి హన్మంతు జబర్దస్త్ షోకి యాంకర్‌గా మారిన తర్వాత ఆమె రేంజ్ మరింతగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో హాట్ కేక్‌లా మారిపోయింది. నెమ్మదిగా యాంకర్‌గా మెప్పిస్తుంది సిరి హన్మంతు.
అదే సమయంలో ఆమె ప్రతి వారం ఫోటో షూట్ చేస్తూ నెటిజన్లకి, తన అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం సిరి హన్మంతు చిలుక పచ్చ కలర్ గౌనులో మెరిసిపోయింది.
గ్రీన్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది సిరి హన్మంతు. ఆమె కాస్త థైస్ ట్రీట్ ఇస్తూ కెమెరాకి పోజులిచ్చింది. చూపులతోనే చంపేస్తా అనే రేంజ్‌లో ఆమె లుక్స్ ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. మత్తెక్కిస్తున్నాయి.
అనసూయ జబర్దస్త్ మానేసిన తర్వాత సౌమ్య రావు యాంకర్‌గా వచ్చింది. అటు ఇటుగా ఏడాదికిపైగానే సౌమ్యరావు యాంకర్‌గా చేసింది. ఇటీవలే ఆమె ఈ షో నుంచి తప్పుకుంది. ఆమెని తప్పించినట్టు సమాచారం.
సౌమ్య రావు స్థానంలో బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్‌ని తీసుకున్నారు. ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో పెద్దగా క్రేజ్ లేదు. సౌమ్యరావుని తప్పించడంతో చాలా మంది ఫీలయ్యారు. షోని చూడటం లేదనే కామెంట్లు కూడా వచ్చాయి.
ప్రారంభంలో సిరి హనుమంత్‌కి నెగటివ్ రియాక్షనే వచ్చింది. కానీ నెమ్మదిగా ఆమెకి ఆదరణ దక్కుతుంది. సిరికి అభిమానులు ఏర్పడుతున్నారు.ఆమెని అభిమానించే సంఖ్య పెరుగుతుంది. నెమ్మదిగా గ్లామర్ సైడ్ సిరి ఓపెన్ కావడంతో నెటిజన్ల ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది.
ఇక యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యింది సిరి. సినిమా, సీరియల్స్ లోనూ మెరిసింది. ఈ క్రమంలో బిగ్ బాస్ 5లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఇందులో రచ్చ రచ్చ చేసింది. టాప్ 5కి చేరింది. అదే సమయంలో కొంత షణ్ముఖ్ వివాదంలోనూ భాగమైంది.
షో నుంచి బయటకు వచ్చాక దానికి దూరంగా ఉంది. తనవంతుగా అవకాశాల వేటలో మునిగిపోయింది. ఈ క్రమంలో ఆమె ఇటీవల `జవాన్`లో భాగమైంది. పోలీస్ ఆఫీసర్‌గా నటించి మెప్పించింది.
దీంతో ఊహించని క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా ఓ వైపు సినిమాల వేట సాగుతూనే ఉంది. మరోవైపు యాంకర్‌గానూ రాణిస్తూ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంటుంది.