తాజాగా మృణాల్‌ఠాకూర్‌కు సబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె పెళ్లికి సబంధించిన న్యూస్ ఒకటి ట్రెండింగ్ లో ఉంది. మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించి ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. మృణాల్ ప్రస్తుతం న్యూజెర్సీలో ఉంది. విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం ఆమె న్యూజెర్సీ వెళ్ళింది.