చూస్తుండగనే కాలం పరుగులుపెడుతుది. చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చిన వారు.. హీరోలు,హీరోయిన్లు గా మారిపోతున్నారు. అలా మారిన వారు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. తాజాగా అలాంటి లిస్ట్ లోకి మరో అమ్మాయి చేరింది. మరీ చైల్డ్ ఆర్టిస్ట్ అనలేం కాని.. నాని సినిమాలో టీజేజ్ కు దగ్గరగా.. చైల్డ్ ఏజ్ కు ఎక్కువగా ఉన్న పాత్ర చేసిన ఓ పాప ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారింది.