‘ఓరి దేవుడా’ చిత్రంలో అద్భుతమైన పెర్పామెన్స్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. విశ్వక్ సేన్ - మిథిలా కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. వెబ్ సిరీస్ లు, థియేటర్ ప్లేలు చేస్తున్న ఈ బ్యూటీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ లేదు. మున్ముందు ఎలాంటి సినిమాలతో అలరించబోతోందన్ని ఆసక్తికరంగా మారింది.