ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో... హోమ్లీ బ్యూటీ ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన మీరా జాస్మిన్ గ్లామర్ షోకి తెరలేపుతుంది. ఎన్నడూ చూడని కోణం పరిచయం చేస్తుంది.
సిల్వర్ స్క్రీన్ పై పద్దతిగా కనిపించింది మీరా జాస్మిన్. అమ్మడు ఏనాడూ హద్దులు దాటి స్కిన్ షో చేసింది లేదు. మీరా జాస్మిన్ యాక్టింగ్, క్యూట్ లుక్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి మీరా పంథా మార్చింది. సోషల్ మీడియా వేదికగా ఎక్స్ పోజ్ చేస్తుంది.
210
Meera Jasmine
తాజాగా షార్ట్ మిడ్డీలో మైండ్ బ్లాక్ చేసింది. క్లీవేజ్ అందాలతో చంపేసింది. మీరా జాస్మిన్ బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది. ఇక నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.
310
Meera Jasmine
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన మీరా జాస్మిన్ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. ఇటీవల విడుదలైన విమానం మూవీలో మీరా గెస్ట్ రోల్ చేసింది. మరిక్ కొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
410
Meera Jasmine
సౌత్ ఇండియాలో స్టార్ గా వెలిగింది మీరా జాస్మిన్. టాలెంట్ ఉంటే పొట్టి బట్టలు ధరించకుండానే సక్సెస్ కావచ్చని నిరూపించిన హీరోయిన్స్ లో మీరా జాస్మిన్ ఒకరు. సాయి పల్లవి మాదిరి ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ రోల్స్ చేశారు మీరా జాస్మిన్.
510
Meera Jasmine
కెరీర్ నెమ్మదించాక పెళ్లి చేసుకొని మీరా జాస్మిన్ పరిశ్రమకు దూరం అయ్యారు. భర్తతో, కుటుంబ సభ్యులతో ఆమెకు విబేధాలు తెలెత్తాయని సమాచారం. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారట.
610
Meera Jasmine
మీరా జాస్మిన్ అంటే రన్, పందెం కోడి, భద్ర వంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి.అలాగే ఆమెకు హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న మీరా వెండితెరపై నిండైన బట్టల్లో సాంప్రదాయంగా కనిపించారు.
710
Meera Jasmine
ఓ దశలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది. బాలకృష్ణతో మహారథి చిత్రంలో మీరా జాస్మిన్ నటించారు. పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ మూవీ చేశారు. ఇటీవల గుడుంబా శంకర్ రీ రిలీజ్ కాగా మీరా ఆనందం వ్యక్తం చేసింది.
810
Meera Jasmine
2014 తర్వాత మీరా జాస్మిన్ కెరీర్ నెమ్మదించింది. 2015లో ఓ మూవీ చేసిన మీరా జాస్మిన్... మూడేళ్లు వెండితెరకు దూరమయ్యారు. 2018లో ఓ మలయాళ చిత్రం చేశారు. మరలా ఆమెకు ఆఫర్స్ రాలేదు. ఆ మధ్య మీరా జాస్మిన్ వ్యక్తిగత సమస్యలతో బాధపడినట్లు వార్తలు వచ్చాయి.
910
Meera Jasmine
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మీరా జాస్మిన్ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఆమె అభిమానులకు పెద్ద షాక్. గతంలో వెండితెరపై ఆమె చేసిన పాత్ర దృష్ట్యా మీరా జాస్మిన్ హాట్ గా కనిపించడం కొత్తగా తోస్తుంది.
1010
Meera Jasmine
ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో... హోమ్లీ బ్యూటీ ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన మీరా జాస్మిన్ గ్లామర్ షోకి తెరలేపుతుంది. ఎన్నడూ చూడని కోణం పరిచయం చేస్తుంది.