ఓ మూవీలో స్విమ్ సూట్ ధరించాల్సి రాగా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యిందట. స్విమ్ సూట్ ధరించి మేకప్ రూమ్ నుండి రావడానికి సిగ్గేసిందని ఆమె అన్నారు. బోల్డ్ సీన్స్, గ్లామరస్ రోల్స్ చేయడం చాలా కష్టం. ఆ తరహా రోల్స్ చేసే వాళ్లకు దండం పెట్టాలి, అని మీనా అన్నారు.
Pic Credit: KD tv youtube channel