Malaika Arora: పలుచని గౌనులో పరువాలన్నీ చూపిస్తూ... మలైకా అందాలు చూశాక అందరి డౌట్ అదే!

Published : Feb 12, 2023, 03:28 PM IST

డిజైనర్ గౌను ధరించిన మలైకా అరోరా మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. వైట్ ట్రెండీ వేర్ ఆమె గ్లామర్ ని డబుల్ చేసింది.   

PREV
16
Malaika Arora: పలుచని గౌనులో పరువాలన్నీ చూపిస్తూ... మలైకా అందాలు చూశాక అందరి డౌట్ అదే!
Malaika Arora

ఐటెం భామగా రెండు దశాబ్దాలు హిందీ చిత్ర పరిశ్రమను ఏలారు మలైకా (Malaika Arora). ఆమె నటించిన చాలా పాటలు ఆల్ టైం బెస్ట్ బాలీవుడ్ డాన్స్ నంబర్స్ గా ఉన్నాయి. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో పవన్ తో కాలు కదిపారు. 

26
Malaika Arora

1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ 48ఏళ్ల సుందరి యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు. అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విబేధాలు అనే వాదన కూడా ఉంది. 
 

36
Malaika Arora


మలైకాకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు అర్హాన్ ఖాన్. అతడు ఇటీవల పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు. అర్హాన్ ఖాన్ కి సెండ్ ఆఫ్ చెప్పేందుకు అర్బాజ్ ఖాన్ కూడా ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మర్యాదపూర్వక పలకరింపులు చోటు చేసుకున్నాయి. 

 

46
Malaika Arora

మరోవైపు అర్జున్ కపూర్ ఆమెను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అదే కనుక జరిగితే సంచలనమే అని చెప్పాలి. సాధారణ ప్రేమికులు మాదిరి వీరిద్దరూ రిలేషన్ ఓపెన్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

56
Malaika Arora

ప్రస్తుతం మోడల్ గా కొనసాగుతున్న మలైకా అరోరా... వెండితెరపై కనిపించడం లేదు. బుల్లితెర షోలతో పాటు ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు. ఇక వయసు పెరగకుండా మలైకా ప్రతిరోజూ కఠిన వ్యాయామం, యోగాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు.
 

66
Malaika Arora


గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. ఉన్న అందం కాపాడుకోవాలన్నా... కొత్త అందం రాబట్టాలన్నా కష్టపడాలి. మలైకా పోతపోసిన బొమ్మలా ఉంటుంది. ఫిట్నెస్ పోకుండా జాగ్రత్త పడుతుంది. అందుకే ఇప్పటికీ మలైకాలో ఏజ్ కనిపించడం లేదు.ఐదు పదుల వయసు దగ్గర పడుతున్న సూపర్ మోడల్ గా, టెలివిజన్ ప్రెజెంటర్, రియాలిటీ షో జడ్జిగా దూసుకుపోతున్నారు. మలైకా అంటే ఒక బ్రాండ్ అన్నట్లు. ఇక సెక్సీ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. 

click me!

Recommended Stories