పొట్టి డ్రెస్ లో ‘ఢీ’ భామ పరువాల విందు.. మైండ్ బ్లోయింగ్ పోజులతో హార్ట్ బీట్ పెంచేసిన యంగ్ బ్యూటీ

First Published | Feb 12, 2023, 1:14 PM IST

యంగ్ హీరోయిన్ నందిత శ్వేతా (Nandita Swetha) అదిరిపోయే ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతున్నారు. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ పోజులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

కన్నడ నటి  నందిత శ్వేతా తెలుగు ప్రేక్షకులకు కాస్తా గుర్తింపు దక్కించుకున్నారు. ఎక్కువ శాతం తమిళంలో సినిమాలు చేసిన  ఈ భామ.. తెలుగులోనూ అవకాశాలను అందుకున్నారు. హీరోయిన్ గా, ఆయా పాత్రల్లో నటించి మెప్పించారు. 
 

మరోవైపు సినిమాలతో పాటు టీవీ షోలతోనూ అలరించింది. ‘ఢీ14’ డాన్స్ షోలో జడ్జీగాను ఆకట్టుకున్నారు. ఇలా వెండితెరపై.. బుల్లితెరపై తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు.


గతేడాది నుంచి సినిమాల అవకాశాల విషయంలో నందితా కాస్తా వెనకబడ్డారనే చెప్పాలి. 2022లో కేవలం ‘జెట్టీ’ సినిమాతోనే అలరించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేవని తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. నందిత సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తనదైన శైలిలో పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ అలరిస్తున్నారు. 
 

తాజాగా నందిత పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. గ్లామర్ విందుకు తెరలేపుతున్న ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తున్నారు. ప్రస్తుతం లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

మినీ డ్రెస్ లో నందిత నెటిజన్లకు సండే ట్రీట్ అందించారు. పొట్టి స్కర్ట్ లో థండర్ థైస్ తో మతులుపోగొట్టింది. సోఫాలో హాట్ సిట్టింగ్ పోజులో హార్ట్ బీట్ పెంచేసింది. మైకం తెప్పించే పోజులతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!