అందులోనూ.. కీర్తిసురేష్.. మహానటి తర్వాత ఒక్క హిట్‌ని కూడా చూడలేదు. అన్నీ విమెన్ సెంట్రిక్ మూవీస్ మాత్రమే చేస్తూ వచ్చింది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, అలాగే రంగ్ దే, సాని కయిదన్, వాసి ఇలా సినిమాలు అన్నీ బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ గా నిలిచాయి. దాంతో తన రూట్ ను కంప్లీట్ గా చేంజ్ చేసింది కీర్తి.