`ధమ్కీ` పిల్ల కత్తిలాంటి పోజులు.. సిల్వర్‌ కలర్‌ శారీలో వయ్యారాలు ఒలకబోస్తూ హంట్‌ చేస్తున్న నివేతా పేతురాజ్‌

Published : Mar 23, 2023, 09:14 PM ISTUpdated : Mar 23, 2023, 09:15 PM IST

`ధమ్కీ` చిత్రంతో హిట్‌ కొట్టింది నివేతా పేతురాజ్‌. ఇప్పుడు అందాల జోరు కూడా పెంచుతుంది. ఈ చిత్రంలో అత్యంత గ్లామరస్‌గా కనిపించి ఫిదా చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.   

PREV
15
`ధమ్కీ` పిల్ల కత్తిలాంటి పోజులు.. సిల్వర్‌ కలర్‌ శారీలో వయ్యారాలు ఒలకబోస్తూ హంట్‌ చేస్తున్న నివేతా పేతురాజ్‌

టాలీవుడ్‌లో తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్న నివేతా పేతురాజ్‌(Nivetha Pethuraj) ప్రస్తుతం చీరలో మెరిసింది. తన సిల్వర్‌ కలర్‌ శారీ, గోల్డ్ కలర్‌ బ్లౌజ్‌లో మెరిసింది. చిలిపిగా నవ్వులు చిందిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. 

25

అంతేకాదు ఓవరగా చూస్తూ కట్టిపడేస్తుంది. తన కలల ప్రియుడి కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఆమె పోజలిస్తూ ఆకర్షిస్తుంది. మొత్తంగా చీరలో తన హాట్‌ అందాలను ఆవిష్కరించింది. స్వతహాగానే హాట్‌గా ఉండే ఈ భామ ఇప్పుడు చీరలో మరింత హాటెస్ట్ గా మారిపోవడం విశేషం.

35

నివేతా పేతురాజ్‌ తాజాగా `ధమ్కీ` చిత్రంతో హిట్‌ అందుకుంది. విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. ఆయనే దర్శకత్వం వహించిన తన బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఆయనకు ప్రియురాలిగా నటించి మెప్పించింది నివేతా. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది. 

45

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా అందాల విందు చేస్తుంది. గ్లామర్‌ షో చేస్తూ అలరించింది. తాజాగా చీరలో కనువిందు చేస్తుంది. అయితే హాట్‌ లుక్‌లో కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. వోర చూపులతో కిల్‌ చేస్తుంది. 
 

55

నివేతా పేతురాజ్‌ చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. అన్ని రకాల సినిమాలు చేయడం లేదు. మరీ ముఖ్యంగా రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలకు దూరంగా ఉంటుంది. తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలకే సైన్‌ చేస్తుంది. అంతకు ముందు `పాగల్‌` చిత్రంలో మెరిసింది. మరోసారి విశ్వక్‌తోనే కలిసి నటించడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories