కీర్తి సురేష్ స్కిన్ షో చేయకుండానే అందంతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో ఆమె ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లా వ్యాపిస్తున్నాయి. అంతలా కీర్తి అందంతో కట్టి పడేస్తోంది. చూపు తిప్పుకోలేని విధంగా ఉన్న కీర్తి ఫోజులకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. చూసిన ప్రతి ఒక్కరిని కీర్తి సురేష్ తన గ్లామర్ తో సమ్మోహన పరుస్తోంది.