ఫేడ్ అవుటైన, ఎవరూ పట్టించుకోని హీరోయిన్స్ కి వర్మ లైఫ్ ఇస్తూ ఉంటాడు. తన ప్రొడక్షన్ హౌస్ లో తీసే సినిమాలలో వాళ్లనే హీరోయిన్స్ గా తీసుకుంటారు. అప్సరా రాణి, నైనా జి గంగూలీ ఇందుకు ఉదాహరణ. హీరోయిన్ కావడమే లక్ష్యంగా ఉన్న అరియానా అలాంటి ఇంటర్వ్యూలో పాల్గొడానికి కారణం.. వర్మ అవకాశం ఇస్తాడని కావచ్చు.