సినిమా తారలు ఏవైనా కాస్ట్లీ ఐటమ్స్ వేసుకుంటే చాలు.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వాటి కాస్ట్ గురించి చర్చ జరుగుతుంది. ఆమధ్య పవన్ కల్యాణ్ హుడీ, చిరంజీవి వాచ్, ఎన్టీఆర్ షూస్.. చరణ్ చెప్పులు, ఇలా చాలా ఐటమ్స్ రేటు గురించి నెట్టింట్లో పెద్ద చర్చ జరిగిది. ఇన్ని లక్షలు, అన్ని లక్షలు తెగ పోస్టులు కనిపించాయి. ఈసారి హీరోయిన్ కళ్యాణీ ప్రిదర్శి వంతు వచ్చింది.