క్యాజువల్ లుక్ లోనూ మతులు పొగొడుతున్న అరియానా అందం.. టాప్ గ్లామర్ షోతో యంగ్ బ్యూటీ రచ్చ!

First Published | Feb 21, 2023, 4:57 PM IST

తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’తో టీవీ ఆడియెన్స్, యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది యంగ్ బ్యూటీ  అరియానా గ్లోరీ (Ariyana Glory). ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఆకట్టుకుంటోంది.  
 

యాంకర్ గా తన కేరీర్ ను ప్రారంభించిన అరియానా గ్లోరీ ప్రస్తుతం బుల్లితెర బ్యూటీగా మారింది. ఈటీవీ, పలు  యూట్యూబ్ ఛానెళ్లకు యాంకర్ గా పనిచేసి ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కేరీర్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ  ఇంటర్వ్యూతో మారింది. ఆర్జీవీ చేసిన కామెంట్స్ తో దెబ్బకు సెలబ్రెటీగా మారింది. 
 

దాంతో అరియానాకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్ ’ సీజన్ 4 ద్వారా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆతర్వాత కూడా ఈ షోనుంచి అవకాశాలను అందుకుంటూనే వస్తోంది. 
 


బిగ్ బాస్ 4వ సీజన్, ఓటీటీ సీజన్ లోనూ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. ఆ తర్వాత బీబీ కెఫే షోతో స్టార్ మాలో అలరించింది. ప్రస్తుతం ‘బీబీ జోడీ’ (BB jodi)డాన్స్ షోలో మెరుస్తోంది. ఈషోకు ఆడియెన్స్ లో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అరియానా డాన్స్ తో అదరగొడుతోంది. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
 

మరోవైపు అరియానా సైతం తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు ఏకంగా గ్లామర్ షోకు తెరతీసింది. కుర్రాళ్లను వెంట తిప్పుకునే లక్ష్యంతో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ప్రస్తుతం అరియానా ఎలాంటి ఫోస్ట్ పెట్టిన క్షణాల్లోనే నెట్టింట వైరల్ అవుతోంది. 
 

ఈ క్రమంలో తాజాగా అరియానా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా తన అభిమానులతో పంచుకున్న ఫొటోల్లో.. అరియానా క్యాజువల్ లుక్ లోనూ మతులు పోగొడుతోంది. సిట్టింగ్ పోజిషన్ లో టాప్ అందాలను ఆరబోసింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో క్లీవేజ్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. యంగ్ బ్యూటీ కొంటె పోజులు, కవ్వించే చూపులతో మైమరిపించింది. 
 

అరియానా పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నారు. ఈ బ్యూటీని పొగుడుతూ ఇటు నెటిజన్లూ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ కొడుతూ అరియానాను ఎంకరేజ్ చేస్తున్నారు. మరోవైపు తన క్రేజ్ ను పెంచుకునేందుకు అరియానా మరింత అట్రాక్టివ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. 

Latest Videos

click me!