కాగా లేటెస్ట్ ఎపిసోడ్ కి కాజల్ అగర్వాల్ గెస్ట్ గా వచ్చింది. నవీన్ చంద్ర సైతం పాల్గొన్నాడు. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర చేసి సత్యభామ మూవీ విడుదలకు సిద్ధమైంది. సత్యభామ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, దర్శకుడు సుమన్ చిక్కాల సర్కార్ షోకి వచ్చాడు.