కాగా ఇటీవల కాజల్ ఫ్రీడమ్ టు ఫీడ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ వేదికగా మాతృత్వపు అనుభూతిని, గొప్పతనాన్ని, ఇబ్బందులను వివరించారు. నీల్ కి పాలు పడుతుంటే చాలా నొప్పిగా ఉంటుంది. ఆ బాధ నేను ప్రేమతో భరించాను, ఆస్వాదించానని కాజల్ చెప్పారు. వర్క్ కారణంగా బిడ్డను వదిలి వెళ్లడం కష్టంగా ఆమె చెప్పారు. కాజల్ ఎంత గొప్ప తల్లో ఆమె మాటల్లో అర్థమైపోతుంది.