చీరచాటున వయ్యారాలు ఒలకబోస్తున్న హన్సికా, చిరునవ్వుతో చిత్తు చేస్తున్న సీనియర్ బ్యూటీ

Published : Jul 21, 2022, 07:02 AM IST

50 సినిమాలతో  హాఫ్ సెంచరీ మార్క్ దాటబోతోంది హీరోయిన్ హస్సికా  మోట్వాని. దిల్ కుష్ అవుతోంది. కెరీర్ లో ఇంకా సాధించాల్సి ఉంది అంటోంది. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది బ్యూటీ. 

PREV
16
చీరచాటున వయ్యారాలు ఒలకబోస్తున్న హన్సికా, చిరునవ్వుతో చిత్తు చేస్తున్న సీనియర్ బ్యూటీ

తెలుగు, తమిళం భాషల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించిన హీరోయిన్‌ హన్సికా.  గ్లామర్ క్యారెక్టర్స్ నుంచి లేడీ ఓరియెంటెడ్ పాత్రలవైపు మళ్లింది బ్యూటీ. నాన్ స్టాప్  గా సినిమాలు చేస్తూ తెగ హడావిడి చేస్తోంది. 

26

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది హన్సిక.ఎప్పటికప్పుడు గ్లామర్ పిక్స్ అప్ డేట్ చేస్తూ..అందాల విందు చేస్తుంది బ్యూటీ. తాజాగా తన శారీలో ఉన్న పిక్స్ ని షేర్ చేసింది. అదిరిపోయే బ్లాక్  శారీలో  హన్సిక తన బిగుతైన అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. 
 

36

చీరలో చిరునవ్వులు చిందిస్తూ.. కనిపించి కనిపించకుండా.. అందాలను చూపిస్తూ..ఊరిస్తు ఉంది. చీరలో  హన్సిక పరువాలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. చిరునవ్వులు చిందిస్తూ హన్సిక ఇస్తున్న ఫోజులు మతి పోగొడుతున్నాయి.

46

ఆ మధ్య కెరీర్ కాస్త వెనకబడింది హన్సికా.. మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది.  అంతే కాదు తాను ఎప్పుడూ ఖాళీగా ఉండనని. ఏదో ఒక పని చేస్తునే ఉంటాను అంటోంది. పని చేయడం తనకు శక్తిని, పట్టుదలను ఇస్తుందట. అదే తనకు బలం అంటోంది హన్సికా మోట్వానీ. 

56

పూరి జగన్నాధ్ పరిచయం చేసిన ఈ క్రేజీ బ్యూటీ..  దేశముదురు సినిమాతో తో హీరోయిన్ గా పరిచయమై ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్, కోలీవుడ్  లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
 

66

అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు కూడా. 

click me!

Recommended Stories