పొట్టి స్కర్ట్ లో హాట్‌ థైస్‌ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న మెహరీన్‌.. వెకేషన్‌లో హనీ బ్యూటీ రచ్చ రచ్చ

Published : Jul 20, 2022, 11:16 PM ISTUpdated : Jul 20, 2022, 11:17 PM IST

హనీ బ్యూటీ మెహరీన్‌ మిల్కీ అందాలతో కేకపెట్టిస్తుంది. తాజాగా ఈ అందాల భామ వెకేషన్‌లో నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్‌ చేస్తుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

PREV
16
పొట్టి స్కర్ట్ లో హాట్‌ థైస్‌ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న మెహరీన్‌.. వెకేషన్‌లో హనీ బ్యూటీ రచ్చ రచ్చ
Mehreen Instagram Photos

హాట్‌ హీరోయిన్‌ మెహరీన్‌(Mehreen) కెరీర్‌ పై ఫోకస్‌ పెడుతుంది. ఇటీవల `ఎఫ్‌ 3` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే. ఇందులో బబ్లీ రోల్‌లో మెప్పించింది. కామెడీని పండించింది మెహరీన్‌. `ఎఫ్‌2`కి కొనసాగింపు కావడంతో ఆమె హనీ పాత్రని కంటిన్యూ చేశారు. ఇందులోనూ తనదైన చలాకీ తనంతో మెప్పించింది మెహరీన్‌. 
 

26
Mehreen Instagram Photos

ప్రస్తుతం ఆమెకి ఖాళీ టైమ్‌ దొరకడంతో వెకేషన్‌ని ఎంజాయ్‌(Mehreen Vacation Photos) చేస్తుంది. ప్రస్తుతం ఫ్యామిలి, ఫ్రెండ్స్ తో కలిసి అమెరికాకి వెకేషన్‌ వెళ్లింది మెహరీన్‌. కొన్ని రోజులుగా అక్కడి అందాలను తిలకిస్తూ ఆనందంలో మునిగి తేలుతుంది. నాన్‌ స్టాప్‌గా విహారయాత్రని ఎంజాయ్‌ చేస్తుంది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది మెహరీన్‌. 
 

36
Mehreen Instagram Photos

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచుకున్న లేటెస్ట్ వెకేషన్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మెహరీన్‌ పొట్టి స్కర్ట్ లో కనిపించడం విశేషం. హాట్‌ థైస్‌ని చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. కొంటె పోజులతో కవ్విస్తూ కనువిందు చేస్తుంది. ఆర్టిఫిషియల్‌గా డిజైన్‌ చేసిన మియామి డిజైన్‌ డిస్టిక్ట్ లో సరదాగా గడుపుతుంది మెహరీన్‌. అమెరికాలోని ఫ్లోరిడాలో మెహరీన్‌ బృందం వెకేషన్‌ని గడుపుతున్నారు. 

46
Mehreen Instagram Photos

ఇటీవల `ఎఫ్‌3`తో విజయాన్ని అందుకున్న మెహరీన్‌ ప్రస్తుతం తెలుగులో `స్పార్క్` చిత్రంలో నటిస్తుంది. ఇది తెలుగుతోపాటు తమిళంలో బైలింగ్వల్‌గా తెరకెక్కుతుంది. దీంతోపాటు కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమాలో నటిస్తుంది మెహరీన్‌. 

56
Mehreen Instagram Photos

అయితే ఆమె చేతిలో మాత్రం ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేవు. కొత్త ప్రాజెక్ట్ ల డిస్కషన్‌లోనూ మెహరీన్‌ పేరు పెద్దగా వినిపించకపోవడం గమనార్హం. ఏదేమైనా మ్యారేజ్‌ క్యాన్సిల్‌ తర్వాత మెహరీన్‌ కెరీర్‌ పై ఫోకస్‌ పెట్టింది. కానీ ఛాన్స్ లు ఆశించిన స్థాయిలో రాకపోవడం గమనార్హం. ఇదేకొనసాగితే మెహరీన్‌ త్వరలోనే కనుమరుగు కావడం ఖాయమంటున్నారు నెటిజన్లు. 

66
Mehreen Instagram Photos

మరోవైపు లేటెస్ట్ గా ఆమె గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. హాట్‌ హాట్‌ అందాలను వేడి వేడిగా వడ్డిస్తూ నెటిజన్లకి ట్రీట్‌నిస్తుంది. అందాల ఆరబోతలో తనకు తానే సాటి అని చాటుకుంటుంది. మేకర్స్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది మెహరీన్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories