ఇక ఎట్టకేలకు అనుకు టాలీవుడ్ లో మంచిఅవకాశం వచ్చింది. అల్లువారి చిన్నబ్బాయి.. శిరీష్ తో కలిసి ఊర్వశివో.. రాక్షశివో సినిమా చేసింది బ్యూటీ. ఈసినిమాతో మరోసారి టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా ఈసినిమాలో హాట్ సీన్స్ తో పాటు.. శిరీష్ తో లిప్ లాక్ లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.