హీరోయిన్ గా కియారా అద్వానీ, మరో కీలక రోల్ లో అంజలి కనిపించనుంది. S J సూర్య కూడా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. నటీనటులు జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన రోల్స్ చేస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత అంజలి ఆర్సీ 15తో పాటు ఎఫ్ 3లోనూ నటించింది. మరోవైపు తమిళ్, కన్నడ, మళయాళంలోనూ సినిమాలు చేస్తోంది.