మేడమ్ సార్ మేడం అంతే... కార్పొరేట్ లుక్  కిల్లింగ్ ఐస్, టెంప్ట్ చేస్తున్న తమన్నా బేబీ!

Published : Sep 21, 2021, 03:01 PM IST

థర్టీ ప్లస్ లో టీనేజ్ బేబీలా మెస్మరైజ్ చేస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. కందిపోయే అందాలు కనిపించేలా ఫోటో షూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. 

PREV
111
మేడమ్ సార్ మేడం అంతే... కార్పొరేట్ లుక్  కిల్లింగ్ ఐస్, టెంప్ట్ చేస్తున్న తమన్నా బేబీ!

తమన్నా విషయంలో ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అనిపిస్తుండగా, అమ్మడి వయసు పెరుగుతుందా, తగ్గుతుందా అనే సందేహం కలుగుతుంది. 

211

చేతినిండా సినిమాలతో బిజీగా ఉండి కూడా, డై హార్డ్ ఫ్యాన్స్ కోసం క్రేజీ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా తమన్నా ట్రెండీ వేర్ ధరించి, కార్పొరేట్ లుక్ లో కేక పుట్టించింది. 


 

311

మిల్క్ పింక్ కలర్ బాడీ కాన్ డ్రెస్, హై హీల్స్ ధరించి లేడీ బాస్ లా సూపర్ ఫోజులిచ్చారు. తమన్నా లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. దీనితో వరుస కామెంట్స్ చేస్తున్నారు. 

411

తమన్నా తెలుగు తెరకు పరిచయమై 15ఏళ్ళు దాటిపోగా ఆమె క్రేజ్, మేనియా తగ్గలేదు. స్టార్ హీరోయిన్ గా టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా వన్నె తరగని గ్లామర్ తో కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్నారు.

511

పలు చిత్రాలలో హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ లో ఐటెం భామగా కూడా తమన్నా చేస్తున్నారు. వరుణ్-వెంకీల మల్టీస్టారర్ ఎఫ్ 3 మూవీలో తమన్నా నటిస్తున్నారు. 

611

 యంగ్ హీరో సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం అనే మూవీ చేస్తున్నారు. వరుణ్ మరో చిత్రం గనిలో ఓ స్పెషల్ లో తమన్నా ఆడిపాడనున్నారు. 

711

అలాగే నితిన్ మాస్ట్రో మూవీలో తమన్నా నెగిటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్ చేశారు. మొదటిసారి తమన్నా ఈ తరహా రోల్ చేయడం విశేషం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మ్యాస్ట్రో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 


 

811

ఇక గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన సీటీమార్ ఇటీవల విడుదలైంది. కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా తమన్నా  ఆకట్టుకుంది. మూవీ మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 

911

నవాజుద్దీన్ సిద్దిఖీకి జంటగా బోల్ చుడియా అనే హిందీ చిత్రం చేస్తుంది తమన్నా. అలాగే హిందీ క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మీ మూవీలో తమన్నా నటించగా విడుదల కావాల్సి ఉంది. 

1011


మరో వైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ డిజిటల్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. ఆమె నటించిన డిజిటల్ సిరీస్లు నవంబర్ స్టోరీ, లెవెన్త్ హౌర్ ఆదరణ దక్కించుకున్నాయి.

1111

 ముఖ్యంగా నవంబర్ స్టోరీ లో తమన్నా నటన ఆకట్టుకుంది. మరోవైపు టెలివిజన్ ఎంట్రీకి సిద్ధమైంది. భారీ ఎత్తున్న ఓ వంటల ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు తమన్నా. 

click me!

Recommended Stories