టూపీస్ బికినీలో జలకాలాడుతూ శ్రియా బోల్డ్ ట్రీట్... తడిసిన అందాలు చూపిస్తూ హద్దులు దాటేసిన హాట్ బ్యూటీ 

Published : May 04, 2022, 12:58 PM IST

కమర్షియల్ చిత్రాల హీరోయిన్ గా స్టార్స్ తో జతకట్టిన శ్రియా, వెండితెరపై హద్దులు మీరి స్కిన్ షో చేసింది లేదు. దేశంలోని ప్రముఖ భాషల్లో పదుల సంఖ్యలో చిత్రాలు బికినీ ధరించి అందాలు ఆరబోసింది అరుదే. అలాంటి ఈ సీనియర్ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది. ఏకంగా టూ పీస్ బికినీ ధరించి స్కిన్ షోకి తెర లేపుతుంది.

PREV
19
టూపీస్ బికినీలో జలకాలాడుతూ శ్రియా బోల్డ్ ట్రీట్... తడిసిన అందాలు చూపిస్తూ హద్దులు దాటేసిన హాట్ బ్యూటీ 
Shriya Saran

తాజాగా పింక్ కలర్ టూ పీస్ బికినీ ధరించి బీచ్ లో జలకాలాడుతూ కెమెరాకు ఫోజులిచ్చారు. తడిసిన అందాలు చూపిస్తూ అమ్మడు తీరాన్ని వేడెక్కించేసింది. శ్రియా సరన్ లేటెస్ట్ ఫోటోస్ (Shriya Saran Bikini Photos) వైరల్ గా మారాయి. ఫ్యామిలీ లైఫ్ పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్న ఆమె, కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

29
Shriya Saran

దాదాపు దశాబ్దం పాటు సౌత్ ఇండియాను స్టార్ హీరోయిన్ గా ఏలింది శ్రియా సరన్ (Shriya Saran). రెండు జనరేషన్ టాప్ స్టార్స్ ని కవర్ చేసిన ఘనత ఆమె సొంతం. హీరోయిన్ గా బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
 

39
Shriya Saran


మంచి నటన, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ ఆమెను స్టార్ ని చేశాయి. అల్లరి నరేష్ నుండి రజినీకాంత్ వరకు అందరినీ కవర్ చేసిన శ్రియా కెరీర్ మొదలైంది తెలుగులోనే. 2001లో విడుదలైన ఇష్టం ఆమె ఫస్ట్ మూవీ. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.
 

49
Shriya Saran


ఆ వెంటనే నాగ్ వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. 2002లో విడుదలైన సంతోషం మూవీతో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది. అదే ఏడాది చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే ఇలా వరుస హిట్స్.. ఆమెకు అనతి కాలంలో స్టార్ హోదా తెచ్చిపెట్టాయి. 
 

59
Shriya Saran


శ్రియా ఖాతాలో ఠాగూర్, ఛత్రపతి, శివాజీ వంటి భారీ హిట్స్ ఉన్నాయి. అయితే 2012 తర్వాత ఆమె జోరు తగ్గింది. స్టార్స్ పక్కన అవకాశాలు రాకపోవడంతో టూ టైర్ హీరోలతో చేశారు. కానీ పలు భాషల్లో నటిస్తూ బిజీ యాక్ట్రెస్ గా కెరీర్ సాగించారు. 
 

69
Shriya Saran


ఇక 2018లో చాలా కాలంగా ప్రేమిస్తున్న రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ ని వివాహం చేసుకుంది. లాక్ డౌన్ సమయంలో ఎవరికీ తెలియకుండా తల్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. శ్రియా స్వయంగా చెప్పేవరకు ఈ విషయం ఎవరికీ తెలియదు.
 

79
Shriya Saran

ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సీనియర్ హీరోల ప్రక్కన గృహిణి పాత్రలు చేస్తున్నారు. అలాగే కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie)లో అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిశారు. 

89
Shriya Saran


ప్రస్తుతం ఆమె దృశ్యం 2 హిందీ రీమేక్ తో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తున్నారు. భిన్నమైన పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా శ్రీయా సరన్ కి తెలుగులో మంచి క్రేజ్, గుర్తింపు ఉంది. 
 

99
Shriya Saran


కమర్షియల్ చిత్రాల హీరోయిన్ గా స్టార్స్ తో జతకట్టిన శ్రియా, వెండితెరపై హద్దులు మీరి స్కిన్ షో చేసింది లేదు. దేశంలోని ప్రముఖ భాషల్లో పదుల సంఖ్యలో చిత్రాలు బికినీ ధరించి అందాలు ఆరబోసింది అరుదే. అలాంటి ఈ సీనియర్ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది. ఏకంగా టూ పీస్ బికినీ ధరించి స్కిన్ షోకి తెర లేపుతుంది. 

click me!

Recommended Stories