సంగీత లేటెస్ట్ మూవీ మసూద. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. తిరువీర్ హీరో. హారర్ డ్రామాగా తెరెకెక్కిన ఈ చిత్రంలో నటి సంగీత కీలక రోల్ చేశారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సంగీత ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్నారు. తిరువీర్, కావ్య సైతం షోలో భాగమయ్యారు.