స్క్రిప్ట్ లో లేకపోయినా ముద్దు సన్నివేశాలలో నటించమని ఇబ్బంది పెట్టారు...ఎన్టీఆర్ హీరోయిన్ సంచలన ఆరోపణలు

Published : Sep 05, 2020, 08:00 AM ISTUpdated : Sep 05, 2020, 08:17 AM IST

బాలీవుడ్ లో పెద్దల అధిపత్యానికి మరియునె పోటిజానికి నేను కూడా బలయ్యాను అంటుంది హీరోయిన్ సమీరా రెడ్డి. స్టార్ కిడ్స్ కోసం తనకు జరిగిన అన్యాయం, నష్టపోయిన కెరీర్ మరియు చేదు అనుభవాలు చెప్పింది.   

PREV
16
స్క్రిప్ట్ లో లేకపోయినా ముద్దు సన్నివేశాలలో నటించమని ఇబ్బంది పెట్టారు...ఎన్టీఆర్ హీరోయిన్ సంచలన ఆరోపణలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత బాలీవుడ్ లో కొందరు పెద్దల అధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. వారసుల కోసం బయటి నుండి వచ్చిన నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంతగా అణగదొక్కారో ఒక్కొక్కరిగా బయటికి వచ్చి చెప్పుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ సమీరా రెడ్డి సైతం బాలీవుడ్ తనకు చేసిన అన్యాయం పై మాట్లాడింది. 
 
26

స్టార్ కిడ్స్ కోసం సమీరా  రెడ్డి సైన్ చేసిన మూడు సినిమాలు ఆమెకు దక్కకుండా పోయాయట. సైన్ చేసిన తరువాత వారసులకు ప్రయోజనం  చేకూర్చడం కోసం, వారికి అవకాశం ఇవ్వడానికి నన్ను తప్పించారు అని చెప్పింది. 

36

ఇక ఒక సినిమా విషయంలో స్క్రిప్ట్ లో ముద్దు సన్నివేశాలు లేకపోయినా నటించాలని డిమాండ్ చేశారట. స్క్రిప్ట్ నాకు చెప్పినప్పుడు ఈ సన్నివేశాలు లేవు అన్నందుకు, నిన్ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించడం కూడా పెద్ద విషయం కాదు అన్నారట. 

46

ఇక మరో హీరో నీతో నటించడం చాలా బోరింగ్ అన్నారు. సరిగ్గా అందుబాటులోకి రావు, స్పందించవు అన్నారు. అలాగే నీతో మళ్ళీ నేను నటించను ఆ హీరో చెప్పారట. అన్నట్లుగానే ఆ హీరో మూవీలో నాకు అవకాశం రాలేదు అని అన్నారు సమీరా. 

56

కొందరు దర్శకులు స్టార్ కిడ్స్ కోసం తన ఆత్మ స్తైర్యం దెబ్బ తీశారు అన్నారు. నీవు ఈ పాత్రకు సరిపోవు, నీకు నటన రాదని అంటుంటే నాపై నాకు నమ్మకం పోయేదని సమీరా రెడ్డి బాలీవుడ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాలు బయటపెట్టింది. 
 
66

ఎన్టీఆర్ హీరోగా 2005లో వచ్చిన నరసింహుడు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమీరా రెడ్డి,చిరంజీవి సరసన జై చిరంజీవి మూవీలో కూడా నటించింది. ఆ తరువాత 2006లో వచ్చిన అశోక్ మూవీలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి కలిసి నటించారు. తెలుగులో సమీరా రెడ్డికి ఇదే చివరి చిత్రం. 

click me!

Recommended Stories