తళుకుల డ్రెస్ లో రెచ్చగొట్టేలా పాయల్ సోకులు... ఆర్ ఎక్స్ 100 భామ హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే!

First Published Jul 4, 2021, 9:38 PM IST


టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్ చాలా కష్టపడి వెండితెరపై హీరోయిన్ గా అవకాశాలు తెచ్చుకున్నారు. ఓ తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన పాయల్ కి ఆర్ ఎక్స్ 100 భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. 

ఆర్ ఎక్స్ 100 పాయల్ కి తెలుగులో మొదటి చిత్రం. ఆ సినిమా విజయం తరువాత పాయల్ కెరీర్ జోరందుకుంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆమెకు అవకాశాలు రాలేదు.
undefined
ఆర్ ఎక్స్ 100 మూవీలో ఆమె నెగిటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్. దాని కారణంగా ఏమో పాయల్ ని దర్శక నిర్మాతలు పట్టించుకోలేదు.
undefined
అడపాదడపా అవకాశాలు వచ్చినా అవి పాయల్ కెరీర్ కి ఉపయోగ పడలేదు. ప్రస్తుతానికి పాయల్ కి పెద్దగా ఆఫర్స్ లేవు. ఒకటి రెండు సినిమాలు చేస్తున్నా అవి చిన్న చిన్న ప్రాజెక్ట్స్.
undefined
వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది పాయల్. డిజిటల్ చిత్రాలలో కూడా ఆమె నటిస్తున్నారు.
undefined
ఏంజెల్ అనే ఓ తమిళ చిత్రంతో పాటు ఓ తెలుగు మూవీలో నటిస్తున్నారు. ఏంజెల్ కామెడీ హారర్ జోనర్ లో తెరకెక్కుతుంది.
undefined
కోలీవుడ్ ప్రేక్షకులకు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. టాలీవుడ్ లో సక్సెస్ కానీ చాలా మంది హీరోయిన్స్ అక్కడ సక్సెస్ చూశారు.
undefined
కాబట్టి కోలీవుడ్ లో పాయల్ స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలను కొట్టిపారేయలేం. అలాగే నార్త్ ఇండియాలో ఇతర బాషలలో కూడా పాయల్ అవకాశాలు దక్కించుకుంటున్నట్లు సమాచారం.
undefined
విజయాలతో సంబంధం లేకుండా పాయల్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ ఎక్స్ 100 మూవీతో కుర్రాళ్ల గుండెల్లో హాట్ బ్యూటీగా స్థిరపడిపోయిన ఆమె, ఆ స్థానం కొనసాగిస్తున్నారు.
undefined
ఆమె సినిమాలు  లేటైనా సోషల్ మీడియాలో అందాలు ప్రదర్శన చేస్తూ వాళ్ళ దాహం తీరుస్తున్నారు. తాజాగా షార్ట్ స్కర్ట్ లో గ్లామర్ షో చేసింది పాయల్. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
click me!