ఆయనదే అదృష్టం...ముద్దుల్లో ముంచేస్తున్న నమిత..!

Published : Sep 08, 2020, 03:56 PM ISTUpdated : Sep 09, 2020, 11:23 AM IST

కుర్రకారు కలలరాణి నమిత ప్రస్తుతం వెండితెరపై పెద్దగా సందడి చేయడం లేదు. తన గ్లామర్ తో దశాబ్దానికి పైగా వెండితెరను ఏలిన నమిత పెళ్లి తరువాత సినిమాలు తగ్గించారు. కాగా తన మ్యారేజ్ డే పురస్కరించుకొని నమిత భర్తతో గడిపిన ఆనంద క్షణాలకు సంబంధించిన ఫోటోలు పంచుకున్నారు.

PREV
15
ఆయనదే అదృష్టం...ముద్దుల్లో ముంచేస్తున్న నమిత..!

నమిత అంటే అప్పట్లో కుర్రకారుకు అదో క్రేజ్. నిలువెత్తు అందాలతో సౌత్ ని ఏలిన నమిత అంటే యూత్ పడిచచ్చేవారు. టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమైన నమిత తమిళంలో బాగా పాపులర్ అయ్యారు. ఈమె అందచందాలకు పడిపోయిన ఆడియన్స్ ఆమెకు గుడికట్టారంటే తెలుకోవచ్చు ఆమె క్రేజ్ ఏమిటో.  

25

2002లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సొంతం సినిమాతో నమిత వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ మూవీ హిట్ కావడంతో వెంకటేష్ సరసన జెమినీ మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ఐతే ఆ తరువాత అమ్మడు ఎక్కువగా తమిళ పరిశ్రమపై ఫోకస్ పెట్టడం జరిగింది.

35

గ్లామర్ రోల్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన నమిత, ప్రభాస్ హీరోగా వచ్చిన బిల్లా మూవీలో ఒక హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆ మూవీలో అనుష్క, నమిత గ్లామర్ విషయంలో పోటీపడి నటించారు. ఇక 2010లో వచ్చిన సింహ మూవీలో సెక్సీ లెక్చరర్ గా వెండితెరపై హీటు రాజేసింది. 
 
45

కెరీర్ నెమ్మదించడంతో నమిత తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని 2017లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తిరుపతిలో జరిగింది. కాగా వీరేంద్ర, నమితల పెళ్లిరోజు సందర్భంగా రెండురోజుల క్రితం ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఆసక్తికర ఫోటోలు పంచుకుంది.

55

'మొదటిసారి మ్యారేజ్ యానివర్సరీకి కలుసుకున్నాం  హబ్బీ గారు వీరేంద్ర. మన పెళ్ళై నాలుగేళ్లు అయిపోతుంది. టైం ఓ నది ప్రవాహంలా సాగిపోయింది. ఇలా మరో 40ఏళ్ళు కలిసుండాలి' అని మెస్సేజ్ పెట్టిన నమిత భర్తతో ఆహ్లాదంగా గడుపుతున్న ఫోటోలు పంచుకుంది. 
 
click me!

Recommended Stories