తారలు దిగివచ్చిన వేళ.. కార్తీ పెళ్లికి కదలి వచ్చిన కోలీవుడ్‌

First Published Sep 8, 2020, 3:18 PM IST

స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తి. తండ్రి, అన్న స్టార్ హీరోలు అయిన ఆ స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి తనదైన దారిలో బహు భాషా నటుడిగా పేరు తెచ్చుకున్నాడు కార్తీ. అయితే లాక్‌ డౌన్ కారణం కార్తీ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ లేకపోవటంతో అభిమానులు పాత విషయాలను గుర్తు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో కార్తి పెళ్లి ఫోటోలు వైరల్‌ అయ్యాయి.
 

కోలీవుడ్ యంగ్ హీరో మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాడు హీరో కార్తి.
undefined
పెద్ద కుదిర్చిన మేరకు రంజనీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లూ వేశాడు కార్తి.
undefined
వీరి పెళ్లి వేడుక చెన్నైలో సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
undefined
కార్తీ, రంజనీలు వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు.
undefined
నటి రాధిక కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వధించారు.
undefined
సాంప్రదాయ బద్ధంగా జరిగిన వివాహ వేడుక
undefined
కార్తీ - రంజనీల వివాహ వేడుక
undefined
కార్తీ - రంజనీల వివాహ వేడుక
undefined
కార్తీ - రంజనీల వివాహ వేడుక
undefined
కార్తీ - రంజనీల వివాహ వేడుక
undefined
కార్తీ - రంజనీల వివాహ వేడుక
undefined
కార్తీ - రంజనీల వివాహ వేడుక
undefined
కార్తీ - రంజనీల వివాహ వేడుక
undefined
కార్తీ - రంజనీల వివాహ వేడుక
undefined
కార్తీ - రంజనీల వివాహ వేడుక
undefined
కార్తీ - రంజనీల వివాహ వేడుక
undefined
click me!