ఐతే గత ఏడాది వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఈ భామకు భారీ బ్రేక్ ఇచ్చింది. దర్శకుడు పూరి జగన్నాధ్, హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. 75కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన ఈ మూవీ 2019లో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో మాస్ ఆటిట్యూడ్ కలిగిన అమ్మాయిగా నభా రోల్ ఆమెకు మంచి గుర్తింపు ఇచ్చింది.