హిట్ పర్శంటేజ్ లేకపోవడంతో మీరా చోప్రా కెరీర్ అంత ఘనంగా సాగలేదు. మీరా చోప్రా తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయడం జరిగింది. గత ఏడాది సెక్షన్ 375 మూవీలో నటించిన మీరా చోప్రా, నాసిక్ అనే ఓ హిందీ చిత్రంతో పాటు మొగలి పువ్వు అనే ఓ బైలింగ్వల్ మూవీలో నటిస్తున్నారు.