ముఖానికి గంధం, మెడలో పూల దండ...పెళ్లి కూతురి గెటప్ లో మెరిసిపోతున్న కాజల్

Published : Oct 30, 2020, 10:42 AM IST

కాజల్ ఇంటిలో పెళ్లి సందడి మొదలైంది. నేడు ఆమె ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకోనుంది. దీనితో నిన్నటి నుండే బంధుమిత్ర సపరివార సమేతంతో పెళ్లి వేడుక కళకళలాడుతుంది. 

PREV
110
ముఖానికి గంధం, మెడలో పూల దండ...పెళ్లి కూతురి గెటప్ లో మెరిసిపోతున్న కాజల్

నిన్నటి నుండే పెళ్లి వేడుకలు మొదలుకాగా పెళ్లి కూతురిగా కాజల్ మెరిసిపోతుంది.నిన్న జరిగిన మెహందీ వేడుకలలో కాజల్ సందడి చేశారు. కోరుకున్నవాడిని కట్టుకోబోతున్న కాజల్ ముఖం వెలిగిపోతుంది. 
 
210

పెళ్లి కూతురు కాజల్ ని ముఖానికి గంధం పూసి బంధువులు పెళ్లి కూతురిని చేశారు. హల్దీ ఫంక్షన్ లో కాజల్ సాంప్రదాయ పసువు వన్నె వస్త్రాలు ధరించారు.

310

పెళ్ళికూతురిగా కాజల్ అందం మరింత ఇనుమడించింది. మెడలో పూలదండ, పూలతో తయారు చేసిన నుదుటి బిళ్ళ, జుంకాలు ధరించి కాజల్ అద్భుతమైన గెటప్ లో దర్శనం ఇచ్చారు. 

410

హల్దీ వేడుకలో బంధువులు కాజల్ ముఖానికి పుసుపు, గంధం, సుతిమెత్తగా రాస్తుండగా ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. కోరుకున్న వాడిని కట్టుకోబోతున్న సంతోషం కాజల్ మోములో స్పష్టంగా కనిపిస్తుంది. 

510

కాజల్ చాలా కాలంగా ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని ప్రేమిస్తున్నారు. సొంతగా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ నడుపుతున్న గౌతమ్ ని  కాజల్ దాదాపు నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నారని సమాచారం. 

610
710

గౌతమ్ ని వివాహం చేసుకోబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం రివీల్ చేసిన కాజల్ అందరికీ షాక్ ఇచ్చింది. గతంలో వీరిద్దరిపై ఎటువంటి పుకార్లు రాని నేపథ్యంలో అందరూ షాక్ కి గురయ్యారు.

810

మరో ప్రక్క కాజల్ అనేక చిత్రాలు పూర్తి చేయాల్సి వుంది. చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో కాజల్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తి అయ్యింది.

910

అలాగే దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 మూవీలో కమల్ హాసన్ కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. మోసగాళ్లు మూవీలో కాజల్ హీరో విష్ణుకి చెల్లెలు పాత్ర చేస్తున్నారు.

1010

కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో పరిమిత బంధు మిత్రుల సమక్షంలో కాజల్ వివాహం నేడు జరగనుంది.

click me!

Recommended Stories