ఇక ఇప్పుడు కృతి శెట్టికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఆమె బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. నాని, కృతి శెట్టి, సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కి.. సూపర్ హిట్ అయిన శ్యామ్ సింగరాయ్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా కృతీని తీసుకున్నారట మేకర్స్.